UPCOMING EVENT · 2026

3rd Annual Mahotsavam Chattada Sri Vaishnava Community — NACSA 2026

📍 Tandoor Indian Restaurant, Durham, NC 📅 Saturday, July 11, 2026 ⏰ 3:30 PM – 11:00 PM

5410 Apex Hwy 55 Suite I, Durham, NC 27713

3rd Annual Mahotsavam 2026 Flyer

వేణు నక్షత్రం గారి సందేశం

అమెరికా చాత్తాద శ్రీవైష్ణవ బంధువులందరికీ నమస్కారాలు!

మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన మన “అమెరికా చాత్తాద శ్రీ వైష్ణవ సాంస్కృతిక సంఘం (NACSA)”, “ఇంతింతై వటుడింతై” అన్నట్లుగా మీ అందరి ప్రేమాభిమానాలు, సహకారంతో నిరంతరం అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోంది. మీ అందరి ఆశీస్సులు, ప్రోత్సాహమే ఈ ప్రగతికి మూలాధారం.

ప్రస్తుతం మన సంఘం చట్టబద్ధమైన సంస్థగా గుర్తింపు పొందింది. సంఘం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వివిధ రంగాల్లో అనుభవం, నైపుణ్యం కలిగిన 16 మంది సభ్యులతో కూడిన అధికారిక బోర్డు, అధ్యక్షులు శ్రీ నవీన్ దివిటీ గారి నాయకత్వంలో చురుకుగా పనిచేస్తోంది. అలాగే, మన తరువాతి తరాన్ని ప్రోత్సహించేందుకు యువతతో కూడిన Youth Committee కూడా ఏర్పాటు చేయబడింది.

బోర్డు సభ్యుల అంకితభావం, ఉత్సాహం, మరియు సేవా తపనకు నిదర్శనంగా మన వెబ్‌సైట్‌లో సభ్యత్వ నమోదు, సంఘ లక్ష్యాలు, గత కార్యక్రమాల విశేషాలు, సభ్యుల వివరాలు తదితర సమాచారం అందుబాటులో ఉంది. ఇంకా అనేక కార్యక్రమాలు, ప్రణాళికలు ముందున్నాయి.

మన సంఘం అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఆసక్తి ఉన్నవారు, ముఖ్యంగా రాబోయే మూడవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహణలో వాలంటీర్‌గా సేవలందించాలనుకునేవారు క్రింది లింక్ ద్వారా వాలంటీర్ గ్రూప్‌లో చేరవచ్చు:

Volunteer Group Join Link →

మన సంఘం చట్టబద్ధత వివరాలు

Website: https://na-csa.org/

  • Fed EIN: 99-4860485
  • State Registration ID: 11736171
  • IRS Status: 501(c)(3) Tax-Exempt Organization
  • D-U-N-S Number: 13-329-9650

మన సంస్థ చేసిన కార్యక్రమాల వివరాలు మరియు విశేష కృషి చేస్తున్న బోర్డు సభ్యుల వివరాలు ఈ లింక్‌లో చూడవచ్చు. ఈ సందర్భంగా సంఘ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న బోర్డు సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

🌺 NACSA మూడవ ఆత్మీయ సమ్మేళనం – 2026 🌺

నార్త్ కరోలినా రాష్ట్రంలోని Durham నగరంలో జరగబోయే మన మూడవ ఆత్మీయ సమ్మేళనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం!

శ్రీమాన్ చక్రధర స్వామి గారి పర్యవేక్షణలో, శ్రీమాన్ నరసింహా తిరునగరి, శ్రీమాన్ కిరణ్ తిరునగరి మరియు శ్రీమాన్ శ్రీధర్ శ్రీనివాస గార్ల నాయకత్వంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్న నార్త్ కరోలినా బంధువర్గానికి మరియు బోర్డు సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు.

ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, కార్యక్రమ ప్రకటన వెలువడిన వారం రోజుల్లోనే వచ్చిన అనూహ్య స్పందన కారణంగా మరింత విశాలమైన ప్రాంగణానికి వేదికను మార్చాల్సి వచ్చింది. ఇది మన సంఘంపై మీ అందరి ఆదరణ, ఆత్మీయత, ఉత్సాహానికి నిదర్శనం.

వేదిక వివరాలు: Tandoor Indian Restaurant, 5410 Apex Hwy 55 Suite I, Durham, NC 27713

మన సంఘం లక్ష్యం

మన మూలాలను, బాంధవ్యాలను, కుటుంబ సంబంధాలను మరియు సామాజిక అనుబంధాలను పునరుద్ధరించడమే ఈ సంఘం ప్రధాన ఉద్దేశ్యం. అమెరికా మరియు కెనడాలో నివసిస్తున్న మన బంధువుల శ్రేయస్సు కోసం—

  • పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాలపై మార్గదర్శనం
  • ఇమ్మిగ్రేషన్ మరియు చట్టపరమైన తాజా సమాచారం
  • టాక్స్ సంబంధిత అవగాహన
  • వయోవృద్ధులు మరియు సందర్శకులకు వైద్య, ఆరోగ్య, ఇన్సూరెన్స్ సమాచారం
  • యువతలో కళా, సాంస్కృతిక, విద్యా ప్రతిభలను ప్రోత్సహించడం వంటి అనేక అంశాలపై పరస్పర సహకారం అందించడమే మన లక్ష్యం.

ఈ సంఘం మనది... మనందరిది. పరస్పర సహకారం, ఆత్మీయత, ఐకమత్యంతో మన మూలాలను కాపాడుకుంటూ, మన పిల్లల భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేయుదాం.

గత రెండు ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేసినట్లే, ఈ మూడవ ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా మరింత విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.

ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని వారు క్రింది లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు:

Registration Link → https://na-csa.org/rsvp

గత రెండు ఆత్మీయ సమ్మేళనాల విశేషాలు, ఫోటోలు మరియు వీడియోలు మన YouTube ఛానల్‌లో వీక్షించవచ్చు.

మరిన్ని వివరాల కోసం మన వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://na-csa.org/. ఏవైనా సందేహాలు ఉంటే support@na-csa.org కు ఇమెయిల్ చేయగలరు.

భవదీయుడు,

వేణు నక్షత్రం

వాషింగ్టన్ డి.సి.

కార్యక్రమ వివరాలు

Emcee: Suneetha Ramanujapuram

3:30 PM

💍 Chattada Matrimonial Event

Sreenivasa Suri Tirunagari

4:30 PM

Arrivals and Registration

Avanthika Nakshatram & Muni Chandra Sriperumbudur

5:30 PM

Opening Ceremony — ప్రారంభోత్సవం

🪔 Lighting the Lamp — Pranitha Sriperumbuduru, Praveena Thirunagari, Tejaswini Dasyam, Harina Srinivasa & Srikala Machagiri

🙏 Vatapi Ganapathim Bhajeham (Kriti) — Aditi Vijayapuram & Nitya Vijayapuram

🎤 Welcome Remarks — Naveen Diviti & Venu Nakshatram

💃 Mooshika Vahana (Kuchipudi) — Mokshagna Tirunagari

Cultural
Programs

💃 Tollywood Dance — Maithili Govindham & Shritha Thirunagari

🎭 Fun Time !! (A Charades Challenge) — Shritha Thirunagari & Srivatsa Keyur Thirunagari

🌱 Ankuram (Young Sprouts Showcase) — Dimanth Thaduri & Srinivas Tirunagari

💃 Shararat (Bollywood Medley) — Aditi Vijayapuram & Nitya Vijayapuram

🎬 Recap of Previous Events — Vijay Vinjamara & Kiran Thirunagari

🛤️ Miles to Memories — Celebrating our Community — Srinivas Machagiri & Prasanna Thirukovalluri

🏛️ Organization Updates — Sriram Sriperambudur & Sandeep Nallabelli

🎵 Dai Dai (FIFA Song) — Divitha Thaduri

🌳 Trace the Ties (Discover your Roots) — Sridhar Sreenivasa & Srihitha Srinivasa

Evening

🏆 Awards and Felicitation Ceremony — Buchi Babu Thirunagari & Prasoon Gajjavelli

🤝 Sponsors Spotlight — Sreekanth Thirunagari & Prasad Tirunagari

🙏 Vote of Thanks — Narsimha Tirunagari & Venkat Thaduri

8:30 PM

🍛 Dinner — Vindhu Bojanam

Srikanth Munagala & Anil Kumar Samala

10:00 PM

🎵 DJ — Dance Floor Opens!

Sravanthi Diviti & Prahasith Tirunagari

Program subject to change. Questions? Contact support@na-csa.org

What to Expect

🎤

Kids Talent Show

Young stars showcase their gifts

🎵

DJ Night

Dance and celebrate together

🍛

Vindhu Bojanam

Traditional community feast

💍

Matrimonial Meet

Connecting families

🎓

Youth Workshop

Inspiring the next generation

🤝

Bhandu Networking

Chattada community connections

మా స్పాన్సర్‌లకు కృతజ్ఞతలు

PLATINUM SPONSORS

💼

Experior Financial Group

Vijay Vinjamara

vjfinwealthservices25@gmail.com +1 (540) 831-0930

Nakshathram Productions

MEDIA PARTNER

🎬

PILUPU

Entertainment for Global Audience

https://piluputv.com/

SILVER SPONSORS

🐾

Broadlands Animal Hospital

43150 Broadlands Center Plaza #184, Broadlands, VA 20148

Client Portal → +1 (571) 707-8844

TECHNOLOGY PARTNER

🚀

Eventsify.ai

Stop letting ads ruin your invitations. Try Eventsify.ai for free on your next personal event.

https://eventsify.ai

by pcgglobal.us

BRONZE SPONSORS

🏡

Anil Kumar Samala

Realtor & Mortgage Loan Originator

(919) 438-0331 anilsamala.realtor@gmail.com

Registration & Pricing

Single

$100

Couple

$120

Couple + 1 Child

$125

Family (up to 4)

$150

Family + Seniors (up to 4 + 2 seniors · seniors free!)

$150

Family of 5+

$200

Patron / Additional

$150+

NACSA Lifetime Members

10% off · code NACSAMEMBER10

Registration closes Friday, July 10, 2026.

Register for the 2026 Sammelanam

Reserve your spot today. Register on Eventsify — that is where your ticket QR code comes from. Then pay fee-free via Zeffy (recommended), or by Zelle / Venmo / PayPal to payments@na-csa.org (memo: name · ticket tier · # of guests).

కార్యక్రమ పత్రిక

Official program booklet for the 3rd Athmeeya Sammelanam

Click any image to view full size