PAST EVENT · 2025

ద్వితీయ ఆత్మీయ సమ్మేళనం

2nd Atmeeya Sammelanam Chattada Sri Vaishnava Mahotsavam — NACSA 2025

📍 Celebrations Banquet, Cumming, GA 📅 Saturday, June 28, 2025 👗 Dress Code: Indian Traditional
2nd Annual Mahotsavam 2025 — Group Photo

అమెరికా చాత్తాద శ్రీవైష్ణవ సంఘం — ద్వితీయ ఆత్మీయ సమ్మేళనం · 2569 Peachtree Pkwy #210, Cumming, GA 30041

ఆత్మీయంగా... ఆప్యాయంగా...

మన మూలాలను, బంధాలను, పరిచయాలను మళ్లీ జ్ఞాపాలకు తెస్తూ, గత సంవత్సరం ప్రారంభైన "నార్త్ అమెరికా చాత్తాద శ్రీవైష్ణవ కల్చరల్ అసోసియేషన్ (NACSA)" ఆధ్వర్యంలో, రెండవ ఆత్మీయ సమ్మేళనం జూన్ 28న అట్లాంటాలో ఘనంగా, ఆహ్లాదకరంగా జరిగింది.

అమెరికా నలుమూలల నుండి వందలాది బంధువులు హాజరై, మళ్లీ కలిసిన ఆనందాన్ని వ్యక్తపరిచారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, వృద్ధుల ఆత్మీయ కలయికలు, కొత్త పరిచయాలు – అన్నీ కలగలిపి ఈ సమావేశాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మార్చాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు – కళ్యకు కట్టిన కళల సందడి

శ్రీమతి సునీతా రామానుజపురం (న్యూజెర్సీ) శ్రద్ధతో సాంస్కృతిక కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, ఫన్ గేమ్స్ – హాజరైన వారందరికీ అపూర్వమైన అనుభూతిని అందించాయి.

వివాహ పరిచయ వేదిక – ఒక కొత్త ఆరంభానికి ఆశాజ్యోతి

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివాహ పరిచయ వేదికకు మంచి స్పందన లభించింది. అనేక దూరప్రాంతాల నుండి వచ్చిన సభ్యులు ఇందులో పాల్గొన్నారు. నిర్వాహకులు శ్రీమాన్ మధు నల్లబెల్లి మరియు శ్రీమతి విజయలక్ష్మి గారు త్వరలో Zoom ద్వారా మరొక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సంఘం లక్ష్యం – బంధుత్వానికి భద్రమైన వేదిక

ఈ సంఘం ఎటువంటి రాజకీయ, ఆర్థిక ఉద్దేశాలకోసం కాదు. ఇది కేవలం మన బంధువులు ఒకరికి ఒకరు తోడుగా ఉండేందుకు, సాయపడేందుకు స్థాపించబడింది.

పదవులకోసం కాదు – బాధ్యతతో కూడిన వాలంటీర్ల సేవే మా బలం.

  • ● ఇమ్మిగ్రేషన్, టాక్స్, ఆరోగ్య, ఇన్సూరెన్స్ వంటి విషయాలలో అవగాహన పెంపు
  • ● చిన్నారుల కళా నైపుణ్యాలకు ప్రోత్సాహం
  • ● వయోజనుల కోసం అవసరమైన సమాచారం అందించడమే ఉద్దేశం

తృతీయ ఆత్మీయ సమ్మేళనం – 2026లో నార్త్ కరోలీనాలో!

నిర్వాహకుల ప్రకారం, తృతీయ ఆత్మీయ సమ్మేళనం వచ్చే సంవత్సరం నార్త్ కరోలీనా రాష్ట్రంలో జరగనుంది. ఇంకా ఎక్కువ మంది బంధువులతో మరింత గొప్పగా జరుపుకోవాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నారు.

— శ్రీమాన్ వేణు నక్షత్రం

కార్యక్రమ వివరాలు

Emcee: Suneetha Ramanujapuram

3:00 PM

Arrivals and Registration

4:00 PM

Socializing — Appetizers & Drinks

5:00 PM

Opening Ceremony — ఉద్ఘాటన / ప్రారంభ తంత్రం

🪔 Lighting the Lamp — VijayVinjamara & JaganadhaSwamy Nallabelli

🙏 Ekadantaya Vakratundaya (Ganesha Sloka) — Venkata Sai Chandra Sriperumbudur

🎤 Welcome Remarks — Naveen Diviti & Venu Nakshatram

💃 Ganesha Kauthuvam (Bharatanatyam) — Nitya Vijayapuram

Cultural
Programs

💃 Achyutam Keshavam (Kuchipudi) — Advika Nallabelli

💃 Dhashaavatharam (Kuchipudi) — Shritha Thirunagari

🎵 Water (Bhangra) — Vileena Nallabelli

🕺 Telugu Mashup (Freestyle Dance) — Riya Thirunagari

🎮 Blast Off into Fun! (Interactive Fun Activities) — Srinivas Thirunagari, Srivatsa Thirunagari & Shritha Thirunagari

💃 Bramham Okkate (Bharatanatyam) — Aditi Vijayapuram

🎬 Ramanuja Acharya Presentation (Short Video Story) — Srivatsa Thirunagari

💃 Jhumka Gira Re (Medley Dance) — Advika Nallabelli, Vileena Nallabelli, Riya Thirunagari

🎤 Srivalli (Song from Pushpa) — Venkata Sai Chandra Sriperumbudur

🏛️ Roots of Chattada — Our Culture — Vishnu Thirkoveloori

Evening

🎉 Funfinity & Beyond! (Interactive Fun Activities) — Pavani Nallabelli & Pranitha Sriperumbudur

🏆 Awards and Felicitation Ceremony — Kaushik Tirukkovalluri & Venu Thirkoveloori

8:30 PM

🍛 Dinner — Vindhu Bojanam

9:30 PM

Vote of Thanks

Sriram Sriperambudur & Muni Chandra Sriperambudur

9:45 PM

Sponsors Spotlight

Rajeev Thirunagari

10:00 PM

🎵 DJ — Dance Floor!

ఆత్మీయంగా... ఆప్యాయంగా...

Hundreds of Bhandus from across America gathered once again — rekindling bonds, making new friendships, and celebrating our shared heritage in warmth and joy.

🪔

జ్యోతి ప్రజ్వలన

Traditional lamp lighting ceremony inaugurating the gathering

🎭

సాంస్కృతిక కార్యక్రమాలు

10 cultural performances — Kuchipudi, Bharatanatyam, Bhangra, dance medleys & more

💍

వివాహ పరిచయ వేదిక

Matrimonial meet conducted via Zoom by Sri Madhu Nallabelli & Smt. Vijayalakshmi

🎮

వినోద కార్యక్రమాలు

Funfinity & Beyond! — fun activities for all ages

🤝

బంధు నెట్‌వర్కింగ్

Community networking — immigration, taxes, health & insurance guidance

🌟

సత్కారం

Awards & Felicitation Ceremony — honoring community members

The 2nd Atmeeya Sammelanam was a grand and joyful continuation of the tradition established in 2024. Hundreds of Bhandus from all four corners of North America came together at the Celebrations Banquet Hall in Cumming, Georgia (Atlanta area) on June 28, 2025.

Children's cultural performances — Kuchipudi, Bharatanatyam, Bhangra, and freestyle dances — were a delight to watch. The evening culminated in a DJ dance floor that kept the energy alive till late. The North Carolina Bhandu group was especially recognized at the event.

ఈ సంఘం ఎటువంటి రాజకీయ, ఆర్థిక ఉద్దేశాలకోసం కాదు. ఇది కేవలం మన బంధువులు ఒకరికి ఒకరు తోడుగా ఉండేందుకు, సాయపడేందుకు స్థాపించబడింది.

మా స్పాన్సర్‌లకు కృతజ్ఞతలు — Our Sponsors

🎬

PILUPU

Entertainment for Global Audience

Nakshathram Productions

💼

Experior Financial Group

Vijay Vinjamara

+1 (540) 831-0930

తృతీయ ఆత్మీయ సమ్మేళనం — 2026లో నార్త్ కరోలీనాలో!

Join us for the 3rd Annual Mahotsavam — bigger, grander, and even more joyful!

ఆ మధుర క్షణాలు

జ్యోతి ప్రజ్వలన

జ్యోతి ప్రజ్వలన

విజయ్ వింజామర, వేణు నక్షత్రం, నవీన్ దివిటి

విజయ్ వింజామర, వేణు నక్షత్రం, నవీన్ దివిటి

విజయ్ & గీతా వింజామర దంపతుల సత్కారం

విజయ్ & గీతా వింజామర దంపతుల సత్కారం — రాజీవ్ తిరునగరి, వేణు నక్షత్రం

సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులు శ్రీమతి సునీత రామానుజపురం

సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులు శ్రీమతి సునీత రామానుజపురం

నార్త్ కరోలీనా బంధు వర్గం

నార్త్ కరోలీనా బంధు వర్గం

వినోద కార్యక్రమాలు

వినోద కార్యక్రమాలు — కృష్ణ కాంత్ తిరుకోవల్లూరి, కిరణ్ తిరునగరి, నరసింహా తిరునగరి, శ్రీ వత్స తిరునగరి

కార్యక్రమ పత్రిక

Official program booklet from the 2nd Atmeeya Sammelanam

Click any image to view full size

నిర్వాహకుల నిర్విరామ కృషి — విజయానికి మెరుగైన బాట

Our heartfelt gratitude to all the volunteers whose dedication made this event a resounding success:

Venu Nakshathram Naveen Diviti Sriram Sriperambudur Venkat T Rajeev Thirunagari Srinivas Suuri Thirunagari (Canada) Muni Sriperambudur Jagan Nallabelli Vishwas Nallabelli Sridhar Srinivas Deepi Thirunagari Pavani Nallabelli Praneetha Sriperambudur Avanthika Nakshathram Sruthy Sriperambudur Padmaja Thirukovelluri Swami Thirunahari (Seattle) Kiran Thirunagari Kousik Thirukovelluri Suman Vijayapuram Narasimha Thirunagari Chakradhar Swamy Rajagopala Vakula Bharanam Venu Thirukovelluri Suneetha Ramanujapuram Krishna Kant Thirukovelluri Sri Vatsa Thirunagari